హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

బుధవారం, అక్టోబర్ 17, 2012

అన్నపూర్ణ స్తోత్రం

పార్వత్యువాచ:

అన్నపూర్ణా మహాదేవీ త్రైలోక్య జీవదారిణీ /
నమ్నాంసహస్రంస్యాస్తు కథయస్వ మహాప్రభో //

శ్రీ శివ ఉవాచ:

శృణుదేవి వరారోహో జగత్కారణ కౌళినీ /
ఆరాధితా చ సర్వేషాం సర్వేషాం పరిపృచ్చసి //
సహస్రైర్నామభిమర్దివ్యై స్రైలోక్య ప్రాణపూజితైః /
అన్నదాయాస్త్సవందివ్యం యత్సురైరపివాంచితమ్ //
కథయామి తవ స్నేహ త్సావధానావధారయ /
గోపనీయం ప్రయత్నేవ స్తవరాజ మిదంశుభమ్ //
న ప్రకాశంత్వమా భద్రేదుర్జనేభ్యోవిశేషతః /
న దేయం పరశిష్యేభ్యో భక్తిహీనాయ పార్వితీ //
దేయం శిష్యాయ శాన్తాయ గురుదేవరతాయ చ /
అన్నపూర్ణాస్తవం దేయం కైళికాయ కుళేశ్వరీ //

 
               - ఇతిశమ్-

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...