హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Monday, October 15, 2012

శ్రీ దేవి ఖడ్గమాలా స్తోత్రం

 శ్లో // హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం //
సౌవర్ణాంబరధారణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం //
వందే పుస్తకపాశ మంకుశధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం //
త్యాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీ చక్ర సంచారణీమ్ //
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమః త్రిపురసుందరి హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవికామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నేభేరుండేవహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యానీలపతాకే, విజయే సర్వమంగళే, జ్వాలా మాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయి, షష్టిశమయి, ఉడ్డీశమయిచర్యానాథమయి, లోపాముద్రామయి, అగస్త్యమయి, కాలతాపనమయి, ధర్మచార్యమయి, ముక్తికేసీశ్వరమయి, దీపకళానాథమయి, విష్ణుదేవమయి, ప్రభాకరదేవమయి, తేజోదేవమయి, మనోజదేవమయి, కల్యాణదేవమయి , వాసుదేవమయి, రత్నదేవమయి, శ్రీరామానందమయిఅణిమాసిద్దే, లఘుమాసిద్దే, గరిమాసిద్దే, మహిమాసిద్దే, ఈశిత్వసిద్దే, వశిత్వసిద్దే, ప్రాకామ్యసిద్దే, భుక్తిసిద్దే, ఇచ్చాసిద్దే, సర్వకామసిద్దే , బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైశ్ణవి, వారాహిమాహేంద్రి, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరే, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామిని, ప్రకటయోగిని, కామాకర్షిణి, బుద్ద్యా కర్షిణి, అహంకారా కర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపా కర్షిణీ, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యా కర్షిణి, స్మృత్యా కర్షిణి, నమామ కర్షిణి, బీజా కర్షిణి, ఆత్మా కర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వశా పరిపూరక చక్రస్వామిని, గుప్తయోగిని, అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగ మదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాం కుశే, అనంగ మాలిని, సర్వసంక్షోభణ చక్రస్వామిని, గుప్తతరయోగిని, సర్వసంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వా కర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంబిని, సర్వజృంబిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధికే, సర్వ సంపత్తి పూరణి, సర్వమంత్రమయి, సర్వ దవంద్వ క్షయంకరి, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని, సంప్రదాయ యోగిని, సర్వసిద్ది ప్రదే, సర్వసంపత్ప్రతే, సర్వప్రియంకరి, సర్వమంగళ కారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యు ప్రశమని, సర్వ విఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వ సౌభాగ్యదాయని, సరార్ధసాదక చక్రస్వామిని, కుళోత్తీర్ణ యోగిని, సర్వజ్ఞే సర్వశక్తే, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వధార స్వరూపే, సర్వపాప హరే, సర్వానందమయి, సర్వరక్షా స్వరూపిణి, సర్వేప్సిత ఫ్లప్రదే, సర్వరక్షాకర చక్రస్వామిని, నిగర్భ యోగిని, వశిని కామేశ్వరి, మోదిని, విమలే, అరుణి, జయిని, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహర చక్రస్వామిని, రహస్యయోగిని, బాణీని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరీ, మహాభగమాలిని, సర్వ సిద్డి ప్రద చక్రస్వామిని అతి రహస్యయోగిని, శ్రీశ్రీ మహాబట్టారకే, సర్వానందమయ చక్రస్వామిని, పరాపర రహస్యయోగిని , త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరి , త్రిపురవాసిని, త్రిపురాశ్రీః త్రిపురమాలిని, త్రిపురాసిద్దే త్రిపురాంబ, మహాత్రిపుర సుందరి, మహామహేశ్వరి, మహా మహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహా మహాజ్ఞప్తే, మహా మహానందే, మహామహా స్కందే, మహా మహాశయే, మహా మహాశ్రీ చక్రనగర సామ్రాజ్ఞి, నమస్తే నమస్తే నమస్తే నమః

                             - ఇతిశమ్-

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...