హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

గురువారం, ఆగస్టు 09, 2012

27. అగస్త్యకృత శివాష్టకం

 27. అగస్త్యకృత శివాష్టకం

అద్య మే సఫలం జన్మ చాద్య మే సఫలం తపః ।
అద్య మే సఫలం జ్ఞానం శమ్భో త్వత్పాదదర్శనాత్ ॥ ౧॥


కృతార్థోహం కృతార్థోహం కృతార్థోహం మహేశ్వర ।

అద్య తే పాదపద్మస్య దర్శనాత్భక్తవత్సల ॥ ౨॥


శివశ్శమ్భుః శివశ్శంభుః శివశ్శంభుః శివశ్శివః ।

ఇతి వ్యాహరతో నిత్యం దినాన్యాయాన్తు యాన్తు మే ॥ ౩॥


శివే భక్తిశ్శివే భక్తిశ్శివే భక్తిర్భవేభవే ।

సదా భూయాత్ సదా భూయాత్సదా  భూయాత్సునిశ్చలా ॥ ౪॥


ఆజన్మ మరణం యస్య మహాదేవాన్యదైవతమ్ ।

మాజనిష్యత మద్వంశే జాతో వా ద్రాగ్విపద్యతామ్ ॥ ౫॥


జాతస్య జాయమానస్య గర్భస్థస్యాపి దేహినః ।

మాభూన్మమ కులే జన్మ యస్య శమ్భుర్న-దైవతమ్ ॥ ౬॥


వయం ధన్యా వయం ధన్యా వయం ధన్యా జగత్త్రయే ।

ఆదిదేవో మహాదేవో యదస్మత్కులదైవతమ్ ॥ ౭॥


హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ ।

శివశఙ్కర సర్వాత్మన్నీలకణ్ఠ నమోస్తు తే ॥ ౮॥


అగస్త్యాష్టకమేతత్తు యః పఠేచ్ఛివసన్నిధౌ ।

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥ ౯॥


॥ ఇత్యగస్త్యాష్టకమ్ ॥ 

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...