హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Monday, August 27, 2012

సాంఖ్యాకయంత్రములు-2 పంచదశీ యంత్రము
  సాంఖ్యాకయంత్రములు

పంచదశీ యంత్రము

8 1 6
3 5 7
4 9 2
:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
సెల్ : 9966455872

౧.మూల మంత్రము:-   ఓం హ్రీం శ్రీం క్లీం చాముండాదేవి స్వాహః  
౨.మూల మంత్రము :-  ఓం హ్రీం క్లీం పార స్వపక్ష్యానవ నాగకుల సేవనాయ స్వాహః
-: సంక్షిప్త వివరణ :-     
పై యంత్రమును ఒక అంగుళము పొడవు వెడల్పు  గల కాగితం పై (లేఖన కల్కము చే) వ్రాసి గోధుమ పిండి గోళీలుగా చేసి (ఒక లక్ష ఇరవైఐదువేలు యంత్రములు  ) చేపలకు అహరముగా వేసిన మంత్ర సిద్ధి కలుగును.
             ధన ప్రాప్తికి : ౨౦౦౦
             వ్యాధి నివారణకు : ౬౦౦౦
             వశికరణకు : ౩౦౦౦
             ప్రవాసి వచ్చుటకు : ౨౦౦౦
             సంతనమునకు : ౫౦౦౦
             మనోభీష్టతకు :౧౫౦౦౦
              కారగార విముక్తి : ౬౦౦౦
              సభాసమ్మోహనకు : ౨౦౦౦
        ఇంకను అనేక ఆకర్షణ విధులకై  మంత్రమహోధధి గ్రంధరాజమును చూడండి.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...