హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శనివారం, జులై 28, 2012

15.శివనామావళ్యాష్టకమ్

15.శివనామావళ్యాష్టకమ్

 హేచంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో గిరీశ మహేశశంభో
భూతేశ భీతభయసూదన మా మనాథం సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప

హే వామదేవ భవ రుద్ర పినాకపాణే సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ

హే దూర్జటే పశుపతే గిరిజాపతే మాం సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

హే విశ్వనాథ శివ శంకర దేవదేవ గంగాధర ప్రమథనాయక నందికేశ

బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

వారాణసీపురపతే మణీకర్ణికేశ వీరేశ దక్షమఖ కాల విభో గణేశ

సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ

భస్మాంగ రాగ నృకపాలకలాపమాల సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

కైలాసశైలవినివాస వృషాకపే హే మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస

నారాయణ ప్రియమదాపహ శక్తినాథ సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

విశ్వేశ విశ్వ భవనాశక విశ్వరూప విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ

హే విశ్వబందు కరుణామయ దీనబంధో సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

                            - ఇతిశమ్-

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...