హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Wednesday, July 18, 2012

7.శివపంచాక్షరీ స్తోత్రం

7.శివపంచాక్షరీ స్తోత్రం


శ్రీ మచ్ఛంకరాచార్య విరచితమ్

ఓం నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ /
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశ్శివాయ //

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ /

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశ్శివాయ /

శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ /

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశ్శివాయ //

వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర సేవార్చిత శేఖరాయ /

చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమశ్శివాయ //

యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ /

సుదివ్య దేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశ్శివాయ //

పంచాక్షరమిదం పుణ్యం యఃపఠేత్ చ్ఛివసన్నిధౌ /

శివలోక మవాప్నోతి శివేనసహ మోదతే //

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం. శివపంచాక్షరీ స్తోత్రం సంపూర్ణమ్. 

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...