హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Thursday, May 10, 2012

తాంత్రిక నవార్ణోక్త యంత్రం


తాంత్రిక  నవార్ణోక్త  యంత్రం :-

శ్రీ మహా కాళీ మహా లక్ష్మీ  మహా సరస్వతీ  స్వరూపిణిగా దసరా నవరాత్రుల  యందు కనీసము అష్టమీ , నవమీ , దశిమీ  తిథుల యందు క్రింది యంత్రమను అర్చించిన అనంత ఫల దాయకమగను.