హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Thursday, February 18, 2016

పాపాపహరణం

ఏనామాలను వినడం వల్ల సాంసారికుల పాపాలు నశించిపోతాయి....!!

ఏనామాలను వినడం వల్ల సాంసారికుల పాపాలు నశించిపోతాయో అట్టి యోగినీ గణముయొక్క నామాలను స్కందుడు అగస్త్య మహర్షికి చెప్పాడు.

గజాననీ సింహముఖీ గృద్ధ్రాస్యా కాకతుండికా
ఉష్ట్రగ్రీవా, హయగ్రీవా, వారాహీ, శరభాననా
ఉలూకికా, శివారావా మయూరీ వికటాననా
అష్టవక్రా కోటరాక్షీ కుబ్జా వికటలోచనా
శుష్కోదరీ లలజ్జిహ్వా శ్వదంష్ట్రా వానరాననా
ఋకాక్షీ కేకరాక్షీ చ బృహిత్తుండా సురాప్రియా
కపాలహస్తా రక్తాక్షీ శుకీ శ్యేనీ కపోతికా
పాశహస్తా దండహస్తా ప్రచండా చండవిక్రమా
శిశుఘ్నీ పాపహంత్రీచ కాళీ రుధిరపాయినీ
వసాధయా గర్భభక్షా శివహస్తాంత్రమాలినీ
స్థూలకేశీ బృహత్కుక్షిః సర్పాస్యా ప్రేతవాహనా
దందశూకకరా క్రౌంచీ మృగశీర్షా వృకాననా
వ్యాత్తాస్యా ధూమనిఃశ్వాసా వ్యోమైకచరణోర్థ్వదృక్
తాపనీ శోషణీ దృష్టిః కోటరీ స్థూలనాసికా
విద్యుత్ప్రభా బలాకాస్యా మార్జారీ కటపూతనా
అట్టాట్టహాసా కామాక్షీ మృగాక్షీ మృగలోచనా

ప్రతిదినము మూడుపూటలు ఎవరు జపిస్తారో వారికి దుష్టబాధలు నశిస్తాయి. ఈ నామములు శిశువులకు శాంతికారకములు. స్త్రీలకు గర్భోపద్రవ నివారకములు.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...