హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శనివారం, నవంబర్ 08, 2014

భుజంగ ప్రయాతాష్టకమ్


సదా గోపికామండలే రాజమానం లసనృత్యబంధాడి లీలానిదానమ్,
గలద్దర్సకందర్సశోభాభిదానంభజే  నంద సూనుం సదానంద రూపమ్. 1
వ్రజస్త్రీజనానంద నందోహసక్తం సుధావర్షి వంశీ నినాదానురక్తమ్,
త్రిభంగాకృతి స్వీకృత స్వీయభక్తంభజే నంద సూనుం సదానంద రూపమ్. 2
స్ఫురద్రాసలీ లావిలాసాతిరమ్యం పరిత్యక్త గేహాది దాసైకగమ్యమ్,
విమానస్ది తాశేషదే వాది నమ్యంభజే నంద సూనుం సదానంద రూపమ్. 3
స్వలీలరసానంద దుగ్దోదమగ్నం ప్రియస్వామి నీభాహు కంటైక లగ్నమ్,
రసాత్మైకరూపావబోధం త్రిభంగంభజే  నంద సూనుం సదానంద రూపమ్. 4
రసామోద సంపాదకం మంద హాసం కృతాభీరనారీ విహారైక రూపమ్,
ప్రకాశీకృత స్వీయనానావిలాసంభజే నంద సూనుం సదానంద రూపమ్. 5
జితానంగ సర్వాంగ శోభాభి రామం క్షపాపూరిత స్వామినీ బృంద కాయమ్,
నిజాదీనతావర్తి రామాతివామంభజే నంద సూనుం సదానంద రూపమ్. 6
స్వసంగీకృతానంత గాపాల బాలం వృత స్వీయ గోపీమనో వృత్తి పాలమ్,
కృతానంద చౌర్యాది లీలారసాలంభజే నంద సూనుం సదానంద రూపమ్. 7
ధృతా ద్రీశ గోవర్ద నాదారహస్తం పరిత్రాతా గో గో పగోపీ సమస్తమ్,
సురాధీశ సర్వాది దేవప్రశస్తంభజే నంద సూనుం సదానంద రూపమ్. 8
ఇతి శ్రీ హరి రాయాచార్యవిర చితం భుజంగ ప్రయాతాష్టకమ్

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...