హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

ఆదివారం, ఆగస్టు 25, 2013

జగదీశ్వరా పాహి పరమేశ్వరా

జగదీశ్వరా పాహి పరమేశ్వరా


ఓం ఓం ఓం ఓం ఓం ఓం నమశ్శివాయ: సిద్ధంనమ:ఓం నమశ్శివాయ: సిద్ధంనమ:జగదీశ్వరా ... పాహి పరమేశ్వరాజగదీశ్వరా ... పాహి పరమేశ్వరాదేవా పురసంవరా ... ధీరా నటశేఖరాత్రాహి కరుణాకరా ... పాహి సురశేఖరాజగదీశ్వరా ... పాహి పరమేశ్వరాశంభోహరా వినుతలంబోదరా ... ఆంబావరా కావరాశంభోహరా వినుతలంబోదరా ... ఆంబావరా కావరావరమీయరా గౌరి వర సుందరా గౌరి వరసుందరానిన్నే కని మేము కొలిచేము గంగాధరాదేవ గంగాధరా ...జగదీశ్వరా ... పాహి పరమేశ్వరాజగదీశ్వరా ... పాహి పరమేశ్వరాప్రమధులు పాడా ఫణిగణమాడా ... పార్వతి సయ్యాడామౌనివరుల్‌ నిను మనసారాగని పారవశంబున కొనియాడప్రమధులు పాడా ఫణిగణమాడా ... పార్వతి సయ్యాడామౌనివరుల్‌ నిను మనసారాగని పారవశంబున కొనియాడనడిపెడు సుందర నటనకు జతులిడనందీయ మర్దియ నాదమేమధురాతి మధుర శృతి గీతమే
తధిమి తధిమి ధిమి తై తై
తైయ్యని ... తాండవమాడిన పాదమేమది సేవించిన సమ్మోదమే

జగముల
ఏలికా శివకామ సుందరి నాయకా
జగముల
ఏలికా శివకామ సుందరి నాయకాప్రమధులు పాడా ఫణిగణమాడా ... పార్వతి సయ్యాడామౌనివరుల్‌ నిను మనసారాగని పారవశంబున కొనియాడా
జగదీశ్వరా ...
పాహి పరమేశ్వరాజగదీశ్వరా ... పాహి పరమేశ్వరా



చిత్రం : సువర్ణ సుందరి ( 1957 )
రచన : సీనియర్‌ సముద్రాల( సముద్రాల రాఘవాచార్య)
గానం :
పి. సుశీల,జిక్కి

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...