హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

సోమవారం, జులై 22, 2013

ఏక శ్లోక పూజ

ఈ ఒక శ్లోకం ధ్యానించు కొంటే చాలు అన్ని పూజలతో సమానమని పెద్దలు చెప్పరు...
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్
  భావం:- నా శరీరమే ఒక శివుని ఆలయం... నేను చేసి ప్రతి పని శివుని పూజే నేను నడిచిన ప్రతి అడుగు నీకు ప్రదక్షిణ..నా నిద్రే నా ఏకగ్రత సమాధి పూజే..
 

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...