హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Sunday, July 21, 2013

శారదా భుజంగప్రయాతాష్టకం

Sharada bhujanga prayata ashtakam in telugu - శారదా భుజంగప్రయాతాష్టకం

సువక్షోజకుంభాం సుధాపూర్ణకుంభాం - ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబామ్ |
సదాస్యేందుబింబాం సదానోష్ఠబింబాం - భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౧ ||

కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం - కలాభిర్వినిద్రాం కలాపైః సుభద్రామ్ |
పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం - భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౨ ||

లలామాంకఫాలాం లసద్గానలోలాం - స్వభక్తైకపాలాం యశశ్శ్రీకపోలామ్ |
కరే త్వక్షమాలాం కనత్పత్రలోలాం - భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౩ ||

సుసీమంతవేణీం దృశా నిర్జితైణీం - రమత్కీరవాణీం నమద్వజ్రపాణీమ్ |
సుధామంథరాస్యాం ముదా చింత్యవేణీం - భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౪ ||

సుశాంతాం సుదేహాం దృగన్తే కచాంతాం - లసత్సల్లతాంగీమనంతామచిన్త్యామ్ |
స్మరేత్తాపసైః సర్గపూర్వస్థితాం తాం - భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౫ ||

కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే - మరాలే మదేభే మహోక్షేzధిరూఢామ్ |
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం - భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౬ ||

జ్వలత్కాంతివహ్నిం జగన్మోహనాంగీం - భజే మానసాంభోజ సుభ్రాంతభృంగీమ్ |
నిజస్తోత్రసంగీతనృత్యప్రభాంగీం - భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౭ ||

భవాంభోజనేత్రాజసంపూజ్యమానాం - లసన్మందహాసప్రభావక్త్రచిహ్నామ్ |
చలచ్చంచలాచారుతాటంకకర్ణో - భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౮ ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...