హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Friday, March 01, 2013

శ్రీ వీరభద్ర యంత్రం

:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
P.V.RADHAKRISHNA
CELL : +91 9966455872
Email : pantula.parakrijaya@mail.com 
      parakrijaya@gmail.com
           ఈ యంత్రమును  ీఘ్రిద్ధి ప్రదమైనది. దినిని యధాశాస్త్రముగ ప్రాణప్రతిష్ఠాదులొనర్చి , మూల మంత్రమును  40000 జపము చేసిన వాంఛాసిద్ధి , సర్వత్ర సుఖము , శతృవిజయము , వ్యవహార విజయము కలుగును.
 మూల మంత్రం :-ఓం హ్రాం హ్రీం హ్రౌం ఘోరాయ ఘోరతరాయ మహారౌద్రాయ వీరభద్రాయ జ్వాలామాలినే సర్వ దుష్టోపసంహర్త్రే హుం పట్ స్వాహాః

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...