హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

సోమవారం, నవంబర్ 26, 2012

8.సర్వరక్షక ఆంజనేయ స్తోత్రం

శ్రీ రామదాస! అంజనా గర్భ సంభూత ఆదిత్య కబళనోద్యోగి వజ్రాంగ! సర్వదేవతా స్వరూప! మహాపరాక్రమ! రామదూత! సీతాన్వేషణ తత్పర! లంకాపురీ దాహన! రాక్షస మర్దన! రావణ గర్వ నివారక! సముద్రోల్లంఘన దక్ష! మైనాక పర్వ తానుగ్రహకారణ! సురసా నివారక! సింహికా ప్రాణభంజన! మహాకాయ! వీరరస స్వరూప! కనక శైల సమ సుందరాకార! మహాబల పరాక్రమ! భక్తరక్షణ దీనాదక్ష! లక్ష్మణ ప్రాణదాత! సంజీవరాయ! సర్వగ్రహ వినాశన! యక్షరాక్షస శాకినీ ఢాకినీ బ్రహ్మరాక్షస బాధా నివారణ! అనుపమతేజ! భాస్కరశిష్య! శని గర్వ నివారణ! శాంతస్వరూప! మహాజ్ఞానీ! ప్రతిగ్రామ నివాసీ! లోకరక్షక! కామిత ఫలప్రదాత! రామమంత్ర ప్రదాత! పింగాక్ష! భీమ పరాక్రమ! ఆనంద ప్రదాత! రమణీయహార! బాధా నివారక! సర్వరోగ నివారక! అఖండ బలప్రదాత! బుధ్ధి ప్రదాత! నిర్భయ స్వరూప! ఆశ్రిత రక్షక! సుగ్రీవ సచివ! పంపాతీర నివాస! నతజన రక్షక! ఏహి ఏహి, మాం రక్షరక్ష మమ శత్రూన్ నాశయ నాశయ, మమ బంధూన్ పోషయ పోషయ, ఐశ్వర్యాన్ దాపయ దాపయ, మమ కష్టాన్ వారయ వారయ, భక్తిం ప్రయచ్ఛ, రామానుగ్రహం దాపయ దాపయ, సర్వదా రక్షరక్ష హుం ఫట్ స్వాహా! ఓమ శాంతిః శాంతిః శాంతిః

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...