హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Thursday, November 22, 2012

సుదర్శనషట్కం

సహస్రాదిత్యసంకాశం సహస్రవదనం పరమ్ |
సహస్రదోస్సహస్రారం ప్రపద్యేzహం సుదర్శనమ్ || ౧ ||

హసంతం హారకేయూర మకుటాంగదభూషణైః |
శోభనైర్భూషితతనుం ప్రపద్యేzహం సుదర్శనమ్ || ౨ ||

స్రాకారసహితం మంత్రం వదనం శత్రునిగ్రహమ్ |
సర్వరోగప్రశమనం ప్రపద్యేzహం సుదర్శనమ్ || ౩ ||

రణత్కింకిణిజాలేన రాక్షసఘ్నం మహాద్భుతం |
వ్యుప్తకేశం విరూపాక్షం ప్రపద్యేzహం సుదర్శనమ్ || ౪ ||

హుంకారభైరవం భీమం ప్రణాతార్తిహరం ప్రభుం |
సర్వపాపప్రశమనం ప్రపద్యేzహం సుదర్శనమ్ || ౫ ||

ఫట్కారాస్తమనిర్దేశ్య దివ్యమంత్రేణసంయుతం |
శివం ప్రసన్నవదనం ప్రపద్యేzహం సుదర్శనమ్ || ౬ ||

ఏతైష్షడ్భిః స్తుతో దేవః ప్రసన్నః శ్రీసుదర్శనః |
రక్షాం కరోతి సర్వాత్మా సర్వత్ర విజయీ భవేత్ || ౭ ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...