హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Monday, August 20, 2012

35.పతంజలి మహర్షి మరియు వ్యాఘ్రపాద కృత చిదంబరేశ్వర స్తవం


కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతివామభాగం
సదాశివం రుద్రమనన్తరూపం
చిదంబరేశం హృది భావయామి II 1 II

వచామతీతం ఫణిభూషితాఙ్గం
గణేశతాతం ధనదస్య మిత్రమ్
కందర్పనాశం కమలోత్పలాక్షం
చిదంబరేశం హృది భావయామి II 2 II

రమేశవన్ద్యం రాజతాద్రినాథం
శ్రీవామదేవం భవదుఃఖనాశమ్
రక్షాకరం రాక్షసపీడితానాం
చిదంబరేశం హృది భావయామి II 3 II

దేవాధిదేవం జగదేకనాథం
దేవేశవన్ద్యం శశిగన్ధచూడమ్
గౌరీసమేతం కృతవిఘ్నదక్షం
చిదంబరేశం హృది భావయామి II 4 II

వేదాన్తవేద్యం సురవైరివిఘ్నం
శుభప్రదం భక్తిమదన్తరాణామ్
కాలాన్తకం శ్రీకరుణాకటాక్షం
చిదంబరేశం హృది భావయామి II 5 II

హేమాద్రిచాపం త్రిగుణాత్మభావం
గుహాత్మజం వ్యాఘ్రపురీశమాద్యమ్
స్మశానవాసం వృషవాహనాథం
చిదంబరేశం హృది భావయామి II 6 II

ఆద్యన్తశూన్యం త్రిపురారిమీశం
నందీశముఖ్య స్తుతి వైభవాద్యమ్
సమస్తదేవైః పరిపూజితాంఘ్రిం
చిదంబరేశం హృది భావయామి II 7 II

తమేవ భాన్తం హ్యనుభూతిసర్వం
అనేకరూపం పరమార్థమేకమ్
పినాకపాణిం భవనాశహేతుం
చిదంబరేశం హృది భావయామి II 8 II

విశ్వేశ్వరం నిత్యమనన్తమాద్యం
త్రిలోచనం చంద్రకళావతంసం
పతిం పశూనాం హృది సన్నివిష్టం
చిదంబరేశం హృది భావయామి II 9 II

విశ్వాధికం విష్ణుముఖైరూపాస్యం
త్రిలోచనం పఞ్చముఖం ప్రసన్నమ్
ఉమాపతిం పాపహరం ప్రశాన్తం
చిదంబరేశం హృది భావయామి II 10 II

కర్పూరగాత్రం కమనీయనేత్రం
కంసారిమిత్రం కమలేన్దువక్త్రమ్
కన్దర్పగాత్రం కమలేశమిత్రం
చిదంబరేశం హృది భావయామి II 11 II

విశాలనేత్రం పరిపూర్ణగాత్రం
గౌరీకలత్రం హరిదమ్బరేశమ్
కుబేరమిత్రం జగతః పవిత్రం
చిదంబరేశం హృది భావయామి II 12 II

కళ్యాణమూర్తిం కనకాద్రిచాపం
కాన్తాసమాక్రాన్త నిజార్ధదేహమ్
కపర్దినం కామరిపుం పురారిం
చిదంబరేశం హృది భావయామి II 13 II

కల్పాన్తకాలాహిత చణ్డనృత్తం
సమస్తవేదాన్తం వచో నిగూఢమ్
అయుగ్మనేత్రం గిరిజాసహాయం
చిదంబరేశం హృది భావయామి II 14 II

దిగమ్బరం శాఙ్ఖసితాల్పహాసం
కపాలినం శూలినమప్రమేయమ్
నగాత్మజా వక్త్రపయోజసూర్యం
చిదంబరేశం హృది భావయామి II 15 II

సదాశివం సత్పురుషైరనేకైః
సదార్చితం సామశిరస్సుగీతమ్
వ్యాఘ్రచర్మామ్బర ముగ్రమీశం
చిదంబరేశం హృది భావయామి II 16 II

చిదంబరేశస్య స్తవం పఠేద్యః
ప్రదోషకాలేషు పుమాన్ స ధన్యః
భోగానశేషాననుభూయ భూయః
సాయుజ్యమప్యేతి చిదంబరస్య II 17 II
 
ఓం శ్రీ చిత్సభేశాయ నమః
II ఇతి శివం II

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...