హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Sunday, July 01, 2012

1.గణేశ పూజ

1.గణేశ  పూజ

 

ఓం శ్రీ గణేశాయ నమః

  శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం  ధ్యాయేత్, సర్వవిఘ్నోపశాంతయే. 


అగజానన  పద్మార్కం, గజాననమహర్నిశమ్

అనేకదం తం భక్తానాం, ఏకదంతముపాస్మహే.


ఏకదంతం  మహాకాయం, తప్తకాంచన సన్నిభమ్

లంబోదరం  విశాలాక్షం, వందేహం గణనాయకమ్.


మౌంజీ కృష్ణాజినధరం, నాగయజ్ఞోపవీతినమ్

బాలేందుశకలం మౌళౌ, వందేహం గణనాయకమ్.


చిత్రరత్నవిచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్

కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్.


గజవక్త్రం  సురశ్రేష్టం, కర్ణ చామర భూషితమ్

పాశాంకుశధరం దేవం, వందేహం గణనాయకమ్.


మూషికోత్తమమారుహ్య, దేవాసురమహాహవే

యోద్ధుకామం మహావీరం, వందేహం గణనాయకమ్.


యక్షకిన్నర  గంధర్వ, సిద్ధ విద్యధరైస్సదా

స్తూయమానం  మహాబాహుం, వందేహం గణనాయకమ్.


అంబికాహృదయానందం, మాత్రుభిః పరివేష్టితమ్

భక్తప్రియం మదోన్మత్తం, వందేహం గణనాయకమ్.


సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితమ్

సర్వసిద్ధి  ప్రదాతారం, వందేహం గణనాయకమ్.


గణాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ సతతం నరః

సిద్ధ్యంతి  సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...